రూ.35 వేల జీతంతో బ్యాంకు ఉద్యోగాలు

by సూర్య | Wed, Jan 12, 2022, 12:37 PM

బ్యాంకు ఉద్యోగాల్లో స్థిరపడాలనుకునే వారికి ది విశాఖ‌ప‌ట్నం కో ఆప‌రేటివ్ బ్యాంక్ లిమిటెడ్ (వీసీబీఎల్‌) గుడ్ న్యూస్ చెప్పింది. ఈ సంస్థ ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ చేసింది. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.


*భ‌ర్తీ చేయ‌నున్న ఖాళీలు:30


*అర్హతలు: గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. కంప్యూటర్‌ నాలెడ్జ్‌తోపాటు ఇంగ్లిష్, తెలుగు భాషలు మాట్లాడటం, చదవడం వచ్చి ఉండాలి.


* అభ్య‌ర్థుల వ‌య‌సు: 31.12.2021 నాటికి 20 నుంచి 32 ఏళ్ల మధ్య ఉన్నవారే అర్హులు.


*దరఖాస్తు విధానం: ఆన్ లైన్


*ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.


-ప‌రీక్ష‌ను మొత్తం 150 మార్కుల‌కు నిర్వ‌హిస్తారు. ఇంట‌ర్వ్యూకు 25 మార్కులు కేటాయిస్తారు.


-ఎంపికైన అభ్య‌ర్థుల‌కు నెల‌కు ప్రారంభంలో రూ. 35,000 చెల్లిస్తారు.


* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుల స్వీక‌ర‌ణ ప్రారంభం: 11-01-2022


*దరఖాస్తుల స్వీకరణకు గడువు:31-01-2022


పూర్తి వివరాలకు వెబ్ సైట్: https://www.vcbl.in/

Latest News

 
రణసీమగా మారిన కోనసీమ Wed, May 25, 2022, 05:10 PM
దిశ యాప్ పై అపోహలు వద్దు: ఎస్పీ Wed, May 25, 2022, 04:43 PM
చెట్టు విరిగి యువకుడు మృతి Wed, May 25, 2022, 04:09 PM
రెండో దశ పనులు వెంటనే ప్రారంభించాలి: కలెక్టర్ Wed, May 25, 2022, 04:02 PM
ధరలు తగ్గించాలని ఆందోళన Wed, May 25, 2022, 03:41 PM