సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

by సూర్య | Wed, Jan 12, 2022, 12:21 PM

ఇంటి నిర్మాణం కోసం పుట్టింటి నుండి డబ్బులు తీసుకురావాలని భార్యను భర్త కోరడం వరకట్న వేధింపుల కిందకే వస్తుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈ నేరానికి భారత శిక్షా స్మృతిలోని 304-బి నిబంధన కింద శిక్ష వర్తిస్తుందని తెలిపింది. ఏదైనా ఆస్తిని లేదా 'వాల్యుబుల్‌ సెక్యూరిటీ'ని అడగడమూ వరకట్నం నిర్వచనం పరిధిలోకే వస్తాయని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. కట్నం వేధింపులు తాళలేక ఓ ఇల్లాలు మృతిచెందిన కేసులో న్యాయస్థానం ఈ మేరకు స్పష్టత ఇచ్చింది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM