ఈ నెల 21న ఏపీ క్యాబినెట్ సమావేశం
 

by Suryaa Desk |

జనవరి 21న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశం జరగనుంది. వెలగపూడిలోని సచివాలయంలో మంత్రిమండలి భేటీ కానుంది. ఈ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాలకు సంబంధించి పలు కీలక అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో శాఖల వారీగా మంత్రిమండలిలో ఆమోదించాల్సిన అంశాలకు సంబంధించిన ప్రతిపాదనల వివరాలను పంపాలని ఆయా శాఖల కార్యదర్శులకు సీఎస్ సమీర్‌శర్మ ఆదేశించారు.

Latest News
కరోనా కట్టడిపై సీఎం జగన్ సమీక్షా సమావేశ ముఖ్యంశాలు Thu, Jan 27, 2022, 09:12 PM
ఏపీ లో విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటు పై కోడలి నాని స్పందన Thu, Jan 27, 2022, 08:42 PM
కర్నూలులో భగ్గుమన్న పాత కక్షలు.. వేటకొడవళ్లతో నరికి మరి హత్య Thu, Jan 27, 2022, 07:00 PM
హిందూపురం కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లాను ప్రకటించాలి: బాలకృష్ణ Thu, Jan 27, 2022, 06:55 PM
చర్చలకు రండి: ఉద్యోగ సంఘాలకు సజ్జల పిలుపు Thu, Jan 27, 2022, 06:35 PM