రాష్ట్ర మంత్రి కొడాలి నానికి కరోనా
 

by Suryaa Desk |

అమరావతి : రాష్ట్ర మంత్రి కొడాలి నాని కి కరోనా. హైదరాబాదులోని ఏ ఐ జి హాస్పిటల్ లో లో చేరిన కొడాలి నాని . కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపిన  వైద్యులు . టీడీపీ నేత వంగవీటి రాధాకు కరానా. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న వంగవీటి రాధా. హైదరాబాద్లోని ఏ.ఐ.జి. ఆసుపత్రిలో చేరిన వంగవీటి రాధ


 


 

Latest News
ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ! Fri, Jan 28, 2022, 09:42 PM
గుండె జబ్బుల నివారణకు ఐదు సూత్రాలు Fri, Jan 28, 2022, 09:23 PM
తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. త్వరలో ఆఫ్ లైన్లో సర్వదర్శన టోకెన్లు Fri, Jan 28, 2022, 08:32 PM
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జాబ్ నోటిఫికేషన్ Fri, Jan 28, 2022, 07:33 PM
తిరుమల.. 45 నిమిషాలలో 3. 36 లక్షల శ్రీవారి దర్శన టిక్కెట్ల విక్రయం Fri, Jan 28, 2022, 07:29 PM