ఏపీ కరోనా అప్డేట్
 

by Suryaa Desk |

ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 36,452 మందికి కరోనా పరీక్షలు చేయగా అందులో 1,831 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది.  ఎక్కువగా చిత్తూరు జిల్లాలో 467 కొత్త కరోనా కేసులు వెల్లడయ్యాయి. విశాఖజిల్లాలో 295 కరోనా కేసులు వచ్చాయి,కృష్ణా జిల్లాలో 190 కొత్త కరోనా కేసులు వెల్లడయ్యాయ,గుంటూరు జిల్లాలో 164 కరోనా కేసులు వచ్చాయి,అనంతపురం జిల్లాలో 161 కరోనా కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో 40 కేసులు వెల్లడయ్యాయి.కరోనా నుంచి 242 మంది  కోలుకున్నారు. కరోనాతో ఇప్పటివరకు  14,505 మంది మృతి చెందారు.


 

Latest News
ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల శత్రువుల వ్యహరిస్తుంది : సోము వీర్రాజు Wed, Jan 19, 2022, 10:01 PM
విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా నిబంధనలను పాటిస్తూ పాఠశాలలకు హాజరుకావాలి: మంత్రి ఆదిమూలం Wed, Jan 19, 2022, 09:46 PM
ప్రకాశం లో విషాదం.. పురుగులమందు తాగి దంపతుల అనుమానాస్పద మృతి Wed, Jan 19, 2022, 09:39 PM
విశాఖ పై కరోనా పంజా.. కొత్తగా 1827 కరోనా కేసులు Wed, Jan 19, 2022, 09:34 PM
విజయవాడ.. స్నేహితుల మధ్య ముదిరిన సిగరెట్ వివాదం Wed, Jan 19, 2022, 09:29 PM