భార‌త్‌లో ఒమిక్రాన్ కొత్త వేరియ‌ట్‌ బీఏ.1

by సూర్య | Tue, Jan 11, 2022, 04:08 PM

ప్రపంచవ్యాప్తంగా ఓమిక్రాన్ వేరియంట్‌ల కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఇటు భార‌త్‌లోనూ డెల్టా వేరియంట్ కంటే ఎక్కువ‌గా వ్యాపిస్తుంద‌ని డ‌బ్ల్యూహెచ్ఓ పేర్కొంది. అయితే ఆందోళ‌న క‌లిగించే అంశం ఇండియాలో ఒమిక్రాన్ మ‌రో రూపాంత‌రం చెందింద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.ఆ వేరియంట్ ఒమిక్రాన్ బీఏ.1గా గుర్తించారు. మహారాష్ట్ర, కొన్ని ఇతర రాష్ట్రాల్లో, డెల్టా వేరియంట్ స్థానంలో ఒమిక్రాన్ వ్యాపిస్తుంద‌ని చెబుతున్నారు. ఇండియాలో వ‌చ్చిన సెకండ్ వేవ్‌ కు డెల్టా వేరియంట్ కార‌ణం. అయితే ప్ర‌స్తుతం ఒమిక్రాన్ డెల్టా వేరియంట్‌ కంటే ఐదు రెట్ల వేగంగా ఇది వ్యాపిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM