878 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అప్లై చేయండిలా..!

by సూర్య | Tue, Jan 11, 2022, 03:54 PM

ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ 878 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్ లా ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజనీర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.


*జూనియర్ ఇంజనీర్ (సివిల్) లేదా సెక్షన్ ఆఫీసర్ (సివిల్): (575)


-అర్హతలు: సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా పాస్ కావాలి. రెండేళ్ల అనుభవం తప్పనిసరి.


-వేతన:రూ.9,300 బేసిక్ వేతనంతో మొత్తం రూ.34,800 వేతనం లభిస్తుంది.


*అసిస్టెంట్ లా ఆఫీసర్ లేదా లీగల్ అసిస్టెంట్:(26) -అర్హతలు:న్యాయశాస్త్రంలో డిగ్రీ పాస్ కావాలి. లీగల్ ప్రాక్టీషియనర్‌గా ఒక ఏడాది అనుభవం తప్పనిసరి.


-వేతన:రూ.9,300 బేసిక్ వేతనంతో మొత్తం రూ.34,800 వేతనం లభిస్తుంది.


*అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్):(10)


-అర్హతలు:ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పాస్ కావాలి. రెండేళ్ల అనుభవం తప్పనిసరి.


-వేతనం: రూ.9,300 బేసిక్ వేతనంతో మొత్తం రూ.34,800 వేతనం లభిస్తుంది.


*అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్):(151)


-అర్హతలు:సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా పాస్ కావాలి. రెండేళ్ల అనుభవం తప్పనిసరి.


-వేతనం:రూ.9,300 బేసిక్ వేతనంతో మొత్తం రూ.34,800 వేతనం లభిస్తుంది.


*జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) లేదా సెక్షన్ ఆఫీసర్ (ఎలక్ట్రికల్): (116)


-అర్హతలు:ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా డిప్లొమా పాస్ కావాలి. రెండేళ్ల అనుభవం తప్పనిసరి.


-వేతనం:రూ.9,300 బేసిక్ వేతనంతో మొత్తం రూ.34,800 వేతనం లభిస్తుంది.


-దరఖాస్తు ప్రారంభం- 2022 జనవరి 10


-దరఖాస్తుకు చివరి తేదీ- 2022 ఫిబ్రవరి 9


-పరీక్ష తేదీ- 2022 మార్చి 1


-వయస్సు- 18 నుంచి 27 ఏళ్లు


-ఎంపిక విధానం- టైర్ 1, టైర్ 2 ఎగ్జామినేషన్


-దరఖాస్తు ఫీజు- రూ.100. మహిళలు, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులు, దివ్యాంగులకు ఫీజు లేదు.


*అప్లై చేయడాని వెబ్ సైట్ లింక్: https://dsssb.delhi.gov.in/


*దరఖాస్తు లింక్ 2022 జనవరి 10 నుంచి అందుబాటులో ఉంటుంది.


-లేదా అభ్యర్థులు నేరుగా https://dsssbonline.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

Latest News

 
రణసీమగా మారిన కోనసీమ Wed, May 25, 2022, 05:10 PM
దిశ యాప్ పై అపోహలు వద్దు: ఎస్పీ Wed, May 25, 2022, 04:43 PM
చెట్టు విరిగి యువకుడు మృతి Wed, May 25, 2022, 04:09 PM
రెండో దశ పనులు వెంటనే ప్రారంభించాలి: కలెక్టర్ Wed, May 25, 2022, 04:02 PM
ధరలు తగ్గించాలని ఆందోళన Wed, May 25, 2022, 03:41 PM