ఏపీ నైట్ కర్ఫ్యూ అమల్లో మార్పు

by సూర్య | Tue, Jan 11, 2022, 03:26 PM

సోమవారం నుంచి ఏపీలో నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే సంక్రాంతి తర్వాత నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. జనవరి 31 వరకు ఈ కర్ఫ్యూ అమల్లో ఉంది. రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు ఈ కర్ఫ్యూ అమలు కానుంది.

Latest News

 
మాజీమంత్రి కిమిడి కళా పోటీ ఎక్కడి నుంచి ? Thu, Mar 28, 2024, 01:43 PM
హెల్మెట్ వాడకంపై అవగాహన Thu, Mar 28, 2024, 01:41 PM
ఓటు హక్కుపై అవగాహనా ర్యాలీ Thu, Mar 28, 2024, 01:40 PM
దివ్యాంగులపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి Thu, Mar 28, 2024, 01:37 PM
చర్లపల్లి డివిజన్ కాలనీ సమస్యలపై విస్తృత పర్యటనలో ఎమ్మెల్యే Thu, Mar 28, 2024, 01:37 PM