పెళ్లి వేడుకలో వధువు డ్యాన్స్.. ఊహించని షాకిచ్చిన వరుడు

by సూర్య | Tue, Jan 11, 2022, 02:09 PM

పెళ్లి వేడుకలో వధువు, వరుడు డ్యాన్సులు చేయడం సాధారణం. ఇటీవల కాలంలో ఈ ట్రెండ్ ఎక్కువైపోయింది. వధువులు డ్యాన్సులు వేస్తూ అందరిని ఉత్సాహపరుస్తున్న వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే ఇరాక్ లో మాత్రం ఇందుకు విరుద్దంగా జరిగింది. తన పెళ్లి వేడుకలో ఉత్సాహంగా డ్యాన్స్ చేసిన ఓ వధువుకు అదే స్టేజీ మీద నుండి వరుడు ఊహించని షాక్ ఇచ్చాడు. వధువు ఓ పాటకు డ్యాన్స్ చేయడంతో పెళ్లి కొడుకు ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. పాట రెచ్చగొట్టే విధంగా ఉందంటూ వరుడు వధువుతో వాగ్వాదానికి దిగాడు. ఆ పాటతో వరుడు, వారి కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ డైవర్స్ తీసుకున్నాడు. ఇరుకుటుంబాలు గొడవ పడి చివరకు చర్చలకు వెళ్లిన ఫలితం లేకుండా పోయింది.

Latest News

 
శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త Mon, May 23, 2022, 09:10 PM
మోసానికి, న‌మ్మ‌క ద్రోహానికి మూడేళ్లు: కొల్లు రవీంద్ర Mon, May 23, 2022, 08:13 PM
ఫ్యామిలీతో లండన్ టూర్ కు జగన్ ఎందుకు వెళ్లారో తేల్చండి: అయ్యన్న పాత్రుడు Mon, May 23, 2022, 08:11 PM
సుబ్రహ్మణ్యం హత్య కేసును సీబీఐ చేత దర్యాప్తు చేయించాలి: నారా లోకేష్ Mon, May 23, 2022, 08:11 PM
దోవోస్ టూ సజ్జల...ఆయన దర్శకత్వంలో ఇద్దంతా: బండారు సత్యనారాయణ Mon, May 23, 2022, 08:08 PM