ఇలా చేస్తే ఎన్‌-95 మాస్కులను 25 సార్లు వాడొచ్చు.. ఎలానో తెలుసా?

by సూర్య | Tue, Jan 11, 2022, 01:56 PM

కరోనా వైరస్ నుండి రక్షణ పొందేందుకు ఉపయోగిస్తున్న ఎన్ -95 మాస్కులు ఇకపై శుభ్రం చేసి వాడుకోవచ్చని చెబుతున్నారు సైంటిస్టులు. ఇప్పటి వరకు వీటిని శుభ్రం చేసే అవకాశం లేకపోవడంతో ఉపయోగించిన తర్వాత పారేయాల్సి వస్తోంది. వీటి ధర సాధారణ మాస్కులతో పోల్చితే కాస్త ఎక్కువే. తరచూ కొత్త మాస్కులను ఉపయోగిచడం భారంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో అమెరికాలోని బెథ్‌ ఇజ్రాయెల్‌ డీకోనెస్‌ మెడికల్‌ సెంటర్‌ శాస్త్రవేత్తలు వేపరైజ్డ్‌ హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ (వీహెచ్‌పీ)ను తెరపైకి తెచ్చారు. ఇది ఓ సాధారణం క్రిమినాశక రసాయనం. దీని ద్వారా ఎన్ 95 మాస్కులను శుభ్రం చేసుకుని 25 సార్లు ఉపయోగించిన ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడైంది.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM