by సూర్య | Tue, Jan 11, 2022, 01:12 PM
రైలు పట్టాలపై ఓ విమానం కుప్పకూలిన ఘటన లాస్ఏంజెల్స్లోని రైల్ రోడ్ ట్రాక్ పై జరిగింది. విమానంలో పైలట్ ఇరుక్కుపోగా అతడిని కాపాడిన క్షణాల్లో రైలు వేగంగా దూసుకురావడంతో భయానక వాతావరణం ఏర్పడింది. యాక్షన్ సినిమాను తలపించే ఈ సీన్ మొత్తం ఓ పోలీస్ అధికారి బాడీ కెమెరాల్లో రికార్డ్ అయింది. విమానం కుప్పకూలిన క్షణాల్లోనే రైలు ప్రమాదం నుండి బయటపడిన పైలట్ ను చూసి దురదృష్టం.. అదృష్టం ఒకేసారి కలిసొచ్చిందంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Latest News