మనిషికి పంది గుండె.. ఇలా ఎందుకు చేశారంటే?

by సూర్య | Tue, Jan 11, 2022, 12:47 PM

అవయవ మార్పిడి చికిత్సలో వైద్యులు మరో అద్భుతాన్ని సాధించారు. తాజాగా మనిషికి పంది గుండెను విజయవంతంగా అమర్చారు. అమెరికాలోని బాల్టిమోర్ మెరీలాండ్ మెడికల్ స్కూల్ హాస్పిటల్ వైద్యుల బృందం ఈ ఆపరేషన్ నిర్వహించి సక్సెస్ అయింది. డేవిడ్‌ బెన్నెట్‌ అనే 57 ఏళ్ల వ్యక్తికి సంప్రదాయ గుండె మార్పిడికి పరిస్థితి అనుకూలించకపోవడంతో పంది నుంచి తీసిన గుండెను జన్యుపరంగా మార్పు చేసి అమర్చారు. ఈ ఆపరేషన్ కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ ఎమర్జెన్సీ పర్మిషన్ ఇచ్చింది. ఈ ఆపరేషన్ విజయవంతం అయినట్లు వైద్యులు తెలిపారు. కాగా, గతంలో పంది నుండి తీసిన కిడ్నీని మనిషికి విజయవతంగా అమర్చారు.

Latest News

 
కొల్లేరుకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం Fri, Mar 29, 2024, 11:11 AM
చంద్రబాబుపై మండిపడ్డ సీఎం జగన్ Fri, Mar 29, 2024, 11:07 AM
నేటి వైసీపీ బస్సు యాత్ర వివరాలని అందించిన తలశిల రఘురాం Fri, Mar 29, 2024, 11:07 AM
నేడు కర్నూలు జిల్లాలో జగన్ బస్సు యాత్ర Fri, Mar 29, 2024, 11:06 AM
వైసీపీ పరిపాలనంత దుర్మార్గపు పాలన Fri, Mar 29, 2024, 11:02 AM