టీడీపీ ఆధ్వర్యంలో నేడు నిరసన ర్యాలీ

by సూర్య | Tue, Jan 11, 2022, 12:39 PM

గుంటూరు: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పిలుపుమేరకు నర్సాపేట నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో నేడు పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు కార్యాలయం నుండి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయని పెరుగుదలకు నిరసనగా కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు.

Latest News

 
బలహీన వర్గాలను అణిచేస్తున్న జగన్: దేవినేని ఉమ Sun, Oct 02, 2022, 11:45 PM
గెలుపుకోసం అలా చేద్దాం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి Sun, Oct 02, 2022, 11:45 PM
ఏఆర్ కానిస్టేబుల్‌ ప్రకాష్‌ను అదుపులో తీసుకొన్న పోలీసులు Sun, Oct 02, 2022, 11:18 PM
'వస్తున్నా మీకోసం'కు సరిగ్గా పదేళ్లు..సెలబ్రేట్ చేసుకొన్న నేతలు Sun, Oct 02, 2022, 11:15 PM
విజయవాడ నుంచే ఇక నేరుగా దుబాయ్ కి Sun, Oct 02, 2022, 09:33 PM