పెంచిన ఛార్జీలను ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి

by సూర్య | Tue, Jan 11, 2022, 10:03 AM

ICICIBank క్రెడిట్‌ కార్డులకు సంబంధించిన ఛార్జీలను ఆ బ్యాంకు సవరించింది. పెంచిన ఛార్జీలను ఫిబ్రవరి 10 నుంచి అమల్లోకి తీసుకురానుంది. ఈ మేరకు ఇప్పటికే వినియోగదారులకు ఆ బ్యాంకు సందేశాలు పంపిస్తోంది.ఇకపై క్రెడిట్‌ కార్డు ఉపయోగించి ఏటీఎం కేంద్రాల నుంచి నగదు తీసినా, ఆలస్యంగా బిల్లు మొత్తం చెల్లించినా వినియోగదారులపై భారీగా భారం పడనుంది


 


 

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM