సినీ పక్కి లో కత్తులతో దాడి
 

by Suryaa Desk |

గోపాలపట్నం బంకు కుడలిలో సినీ పక్కి లో కత్తులతో దాడి చేసి దోపిడీ చేసిన దొంగలు.నిందితులు పట్టుకోవాలని ప్రయత్నిస్తే పోలీసుల పై తిరగబడ్డ దొంగలు. ఎట్టకేలకి దొంగలను పట్టుకున్న గోపాలపట్నం పోలీసులు.గోపాలపట్నం స్టేషన్లో విచారిస్తున్న సీఐ మల్ల అప్పారావు.సింహాచలం నుండి ఆటో వేసుకుని డ్రైవర్ వస్తుండగా విరాట్ నగర్ లో నలుగురు దొంగలు అప్పి ఆటో ఎక్కి గోపాలపట్నం బంక్ దగ్గరికి వచ్చేసరికి కత్తులతో డ్రైవర్ ని బెదిరించి మెడలో ఉన్న గొలుసు ని తెంపుకొని ఆటో డ్రైవర్ ని బయటకి తోసి ఆటో పట్టుకొని పరారయ్యారు.ఆటోని కొంతదూరం వెళ్లాక వదిలేసి పారిపోయారు...


బాజీ జంక్షన్ లో పట్టుకోవడానికి ప్రయత్నించగా పోలీసు తిరగభడ్డ దొంగలు.వీరు గంజాయ్ మత్తులో ఉన్నారు. పోలీసు విచారణలో నలుగురు సభ్యులు గంజాయి మత్తులో ఉన్నట్లు తేలిందిఈ యొక్క ఘర్షణలో తీవ్రంగా గాయపడ్డ హోంగార్డు ఎర్రనాయుడు.వీరిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్న సీఐ మళ్ల అప్పారావు. 


 


 

Latest News
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM
ఏపీ సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ Sat, Nov 27, 2021, 08:39 PM
ఆటో‌నగర్ లో కల్తీ 'వేప నూనె' గుట్టు రట్టు Sat, Nov 27, 2021, 06:42 PM