రేపు నెల్లూరు వెళ్లనున్న చంద్రబాబు
 

by Suryaa Desk |

గురువారం నెల్లూరు జిల్లాలో వరద ప్రాంతాలను తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పరిశీలించనున్నారు. మధ్యాహ్నం చంద్రబాబు నెల్లూరు చేరుకుని అక్కడి నుంచి ఇందుకూరుపేట, కోవూరు, నెల్లూరు సిటీ పరిధిలోని భగత్‌సింగ్‌ కాలనీ, తదితర ప్రాంతాల్లో పర్యటించి వరద బాధితులను పరామర్శించనున్నారు. ఆ తరువాత చంద్రబాబు సాయంత్రం 6 గంటలకు రోడ్డు మార్గాన గుంటూరు వెళ్లనున్నారు.

Latest News
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM
ఏపీ సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ Sat, Nov 27, 2021, 08:39 PM
ఆటో‌నగర్ లో కల్తీ 'వేప నూనె' గుట్టు రట్టు Sat, Nov 27, 2021, 06:42 PM