ఏపీ కరోనా అప్డేట్
 

by Suryaa Desk |

ఏపీ లో  గత  24 గంటల్లో కొత్తగా 264 మంది కరోనా వచ్చింది. కరోనాతో  కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు . కరోనా నుంచి పూర్తిగా  247 కోలుకున్నరు. రాష్ట్రవ్యాప్తంగా గత 24 గంటల్లో 31,987 మందికి పరీక్షలు చేసారు . వీరితో కలుపుకుని ఇప్పటి వరకు రాష్ట్రంలో నిర్వహించిన కొవిడ్ పరీక్షల సంఖ్య 3,02,55,667కి పెరిగింది.

Latest News
తిరుపతిలో చెరువును పరిశీలించిన కేంద్ర బృందం Sat, Nov 27, 2021, 11:40 PM
"మెహంగయి హటావో ర్యాలీ"లో పెద్ద ఎత్తున పాల్గొంటామని కాంగ్రెస్ హామీ Sat, Nov 27, 2021, 11:27 PM
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM