అయ్యన్న పాత్రుడు ఇంటి వద్ద పోలీసులు

by సూర్య | Wed, Nov 24, 2021, 02:05 PM

ర్సీపట్నం టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబు సతీమణిపై వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసన తెలుపుతూ అయ్యన్న పాత్రుడు నిరసన కార్యక్రామానికి పిలుపు ఇచ్చారు.దీనికి అనుమతి లేదంటూ, ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. అయితే ఇప్పటికే నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచి టీడీపీ నేతలు, కార్యకర్తలు అయ్యన్న ఇంటికి చేరుకున్నారు.


 


 

Latest News

 
పేపర్ మిల్‌కు లాకౌట్ Thu, Apr 25, 2024, 04:52 PM
ఈనెల 28న జగ్గంపేటలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Thu, Apr 25, 2024, 04:50 PM
రైల్వే ప్రాజెక్టులకు ప్రభుత్వం భూములు ఇవ్వలేదు Thu, Apr 25, 2024, 04:49 PM
ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా Thu, Apr 25, 2024, 04:47 PM
ఇంటిలిజెన్స్ చీఫ్ గా నూతన నియామకం Thu, Apr 25, 2024, 04:46 PM