బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుంది : మంత్రి పేర్నినాని
 

by Suryaa Desk |

వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి పేర్నినాని తెలిపారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి ఇంటికి తక్షణ సాయంగా రూ.2వేలు అందజేస్తామని ప్రకటించారు. అలాగే మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, ఇంటి నష్టానికి రూ.75 వేలు అందజేయనున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌లో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షలు అందజేస్తుందని మంత్రి పేర్నినాని హామీ ఇచ్చారు.

Latest News
అంబులెన్స్​ను ఢీకొట్టిన పలాస ట్రైన్ Sat, Nov 27, 2021, 11:45 PM
తిరుపతిలో చెరువును పరిశీలించిన కేంద్ర బృందం Sat, Nov 27, 2021, 11:40 PM
"మెహంగయి హటావో ర్యాలీ"లో పెద్ద ఎత్తున పాల్గొంటామని కాంగ్రెస్ హామీ Sat, Nov 27, 2021, 11:27 PM
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM