కేంద్రం మరో కీలక నిర్ణయం...!

by సూర్య | Tue, Nov 23, 2021, 08:57 AM

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం జోరందుకుంది. ఇటీవలే 100 కోట్ల డోస్ పూర్తయింది. కేవలం 9 నెలల్లోనే భారత్ ఈ ఘనత సాధించింది. అయితే చిన్నారులకు కూడా కరోనా వ్యాక్సిన్‌లు వేయాలా వద్దా అనే అంశంపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. మరో రెండు వారాల్లో అత్యున్నత స్థాయి సలహా కమిటీ సమావేశం కానుంది. పిల్లలకు వ్యాక్సిన్‌లు, పెద్దలకు బూస్టర్ డోస్‌లపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. 2022 జనవరి నుంచి వ్యాధులతో బాధపడుతున్న చిన్నారులకు, మార్చి నుంచి చిన్నారులందరికీ వ్యాక్సిన్లు వేయాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకా చాలా దేశాల్లో రెండు డోస్‌లు వేసే వారికి అదనంగా బూస్టర్ డోస్ ఇస్తున్నారని కేంద్రం దృష్టి సారించింది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM