చట్టం ఉపసంహరణ ఇంటర్వెల్ మాత్రమే : మంత్రి పెద్దిరెడ్డి

by సూర్య | Mon, Nov 22, 2021, 02:08 PM

హైదరాబాద్ : మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ నిర్ణయం ఇంటర్వెల్  మాత్రమేనని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. శుభం కార్డుకు మరింత సమయం ఉందని వ్యాఖ్యానించారు. సాంకేతిక సమస్యలు సరిదిద్దేందుకే హైకోర్టులో అఫిడవిట్ వేస్తున్నామని చెప్పారు. చిత్తూరు జిల్లా రాయలచెరువులో ఆయన మీడియాతో మాట్లాడారు.


 


 

Latest News

 
ఏ బుర్ర కథ చెబుతావో చెప్పు బుగ్గన్న: అయ్యన్న పాత్రడు Sun, May 22, 2022, 02:54 PM
బోస్టన్ లో టీడీపీ మ‌హానాడు...హెలికాప్టర్ తో పూలు చల్లి Sun, May 22, 2022, 02:50 PM
ఏపీని తిరోగ‌మ‌నంలో తీసుకెళ్తున్నార‌ు: అచ్చెన్నాయుడు Sun, May 22, 2022, 02:49 PM
అరాచకం, విధ్వంసమే రాజ్యమేలుతున్నాయి: చంద్రబాబు నాయుడు Sun, May 22, 2022, 02:47 PM
అనంతపురం టూటౌన్ కానిస్టేబుల్ నిజాయితీ Sun, May 22, 2022, 01:08 PM