వరద బాధితులకు సోనూసూద్ సాయం

by సూర్య | Mon, Nov 22, 2021, 11:49 AM

అమరావతి : వరద బాధితులకు సోనూసూద్ సాయం. దేశంలో ఎక్కడ.. ఎవరికి.. ఎలాంటి ఆపద తలెత్తినా.. నేనున్నానంటూ ముందుకు వస్తారు నటుడు సోనూసూద్. ఆయన తన మంచితనాన్ని మరోసారి చాటుకున్నారు. రాష్ట్రంలోని వరద బాధితులకు సాయం చేస్తానని సోనూ సూద్‌ ట్విట్టర్ ద్వారా తెలిపారు. రాష్ట్రంలోని వరద బాధితులకు సాయం చేస్తానని నటుడు సోనూ సూద్‌ తెలిపారు.  నెల్లూరు, చిత్తూరు జిల్లాల బాధితుల విజ్ఞప్తులపై సోనూ స్పందించారు. వరద బాధితుల కష్టాలను ఆదిరెడ్డి అనే నెటిజన్ ట్విట్టర్ ద్వారా సోనూ సూద్‌ దృష్టికి తీసుకెళ్లగా.. వెంటనే స్పందించాడీ రియల్ హీరో!సహాయ సామగ్రి పంపుతున్నట్లు ట్విట్టర్‌ ద్వారా సోనూ తెలిపారు. 


 


 


 

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM