ఏపీ కేబినేట్ అత్యవసర సమావేశం... 3 రాజధానుల పై కీలక నిర్ణయం...?
 

by Suryaa Desk |

కాసేపట్లో ఏపీ కేబినేట్ అత్యవసర సమావేశం కానుంది. 3 రాజధానుల అంశం పై కీలక నిర్ణయం తీసుకోనున్నారని సమాచారం. మూడు రాజధానులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న బిల్లును వెనక్కి తీసుకుంటారని తెలుస్తోంది. కొన్ని మార్పులతో సభలో మళ్లీ 3 రాజధానుల బిల్లు పెడుతారని తెలుస్తోంది. అమరావతి రైతుల పాదయాత్రతో ప్రభుత్వం పై వ్యతిరేకత ఎక్కువ కావడంతో ఏపీ సర్కార్ 3 రాజధానుల పై పునరాలోచన చేస్తుందని చర్చ జరుగుతోంది. ఏదేమైనా మరి కాసేపట్లో 3 రాజధానులకు సంబంధించి కీలక ప్రకటన చేస్తారని తెలుస్తోంది.

Latest News
అంబులెన్స్​ను ఢీకొట్టిన పలాస ట్రైన్ Sat, Nov 27, 2021, 11:45 PM
తిరుపతిలో చెరువును పరిశీలించిన కేంద్ర బృందం Sat, Nov 27, 2021, 11:40 PM
"మెహంగయి హటావో ర్యాలీ"లో పెద్ద ఎత్తున పాల్గొంటామని కాంగ్రెస్ హామీ Sat, Nov 27, 2021, 11:27 PM
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM