పశ్చిమ డెల్టాకు 1,000 క్యూసెక్కుల సాగునీరు
 

by Suryaa Desk |

వర్షాలు కురుస్తున్న పశ్చిమ డెల్టాకు ఆదివారం 1,000 క్యూసెక్కుల సాగునీరు విడుదల చేశారు. కాలువల వారీగా జీఅండ్‌డబ్ల్యూకే నరసపురానికి 202, ఏలూరుకు 504, అత్తిలికి 45 క్యూసెక్కులకు 337 వదిలారు. గోదావరి ఎగువ ప్రాంతాల నుంచి చేరుతున్న 25,983 క్యూసెక్కుల వరద నీటిని ధవళేశ్వరం కాటన్ డ్యాం నుంచి సముద్రంలోకి వదిలారు.

Latest News
నేడు ఆంధ్రా లో కొత్తగా 12,926 కరోనా కేసులు.. ఆరుగురు మృతి Sat, Jan 22, 2022, 05:00 PM
జగన్ ప్రభుత్వo పై పరిపూర్ణానంద స్వామి సంచలన వ్యాఖ్యలు Sat, Jan 22, 2022, 04:56 PM
ఏపీలో ట్రాన్సఫర్ అయిన ముగ్గురు ఐఏఎస్ అధికారులు Sat, Jan 22, 2022, 04:48 PM
పిఠాపురం లో ఊపందుకున్న జనసేన Sat, Jan 22, 2022, 04:01 PM
కరోనా రోజుల్లో విద్యాలయాలు ముయ్యాలంటూ జనసేన ధర్నా Sat, Jan 22, 2022, 03:45 PM