టీడీపీ ఆఫీస్ లో పోలీసుల తనిఖీలు
 

by Suryaa Desk |

విశాఖపట్నంలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో సీఐ ఈశ్వరరావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు ఎందుకు నిర్వహిస్తున్నారని టీడీపీ కార్యకర్తలు ప్రశ్నించగా.. టీడీపీ కార్యాలయంలో గంజాయి ఉన్నట్లు సమాచారం అందిందని పోలీసులు తెలిపారు. అందుకే సోదాలు నిర్వహిస్తున్నామని సీఐ ఈశ్వరరావు తెలిపారు. పోలీసుల తీరుపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Latest News
అంబులెన్స్​ను ఢీకొట్టిన పలాస ట్రైన్ Sat, Nov 27, 2021, 11:45 PM
తిరుపతిలో చెరువును పరిశీలించిన కేంద్ర బృందం Sat, Nov 27, 2021, 11:40 PM
"మెహంగయి హటావో ర్యాలీ"లో పెద్ద ఎత్తున పాల్గొంటామని కాంగ్రెస్ హామీ Sat, Nov 27, 2021, 11:27 PM
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM