కడప జిల్లా విలవిల
 

by Suryaa Desk |

కడప జిల్లాను అకాల వర్షాలు ముంచెత్తాయి. ఎడతెరిపిలేని వర్షాలతో వందాలాది మంది నిరాశ్రయులయ్యారు. చాలా గ్రామాల్లో అంధకారం అలముకొంది. రాజంపేట మండలం రామాపురం గ్రామం వరదకు పూర్తిగా నీటమునిగింది. ఇళ్లల్లోని సామగ్రి కొట్టుకుపోవడంతో గ్రామస్థులు ఆరుబయటే కాలం వెల్లదీస్తున్నారు. స్థానిక అధికారులు ఎవరూ తమను పట్టించుకోలేదని.కనీసం ముందస్తు హెచ్చరికలు కూడా చేయలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.


 


 

Latest News
అంబులెన్స్​ను ఢీకొట్టిన పలాస ట్రైన్ Sat, Nov 27, 2021, 11:45 PM
తిరుపతిలో చెరువును పరిశీలించిన కేంద్ర బృందం Sat, Nov 27, 2021, 11:40 PM
"మెహంగయి హటావో ర్యాలీ"లో పెద్ద ఎత్తున పాల్గొంటామని కాంగ్రెస్ హామీ Sat, Nov 27, 2021, 11:27 PM
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM