మెల్ బోర్న్ లో వ్యాక్సిన్ వ్యతిరేక నిరసనకారుల ఆందోళన
 

by Suryaa Desk |

మెల్ బోర్న్ లో వ్యాక్సిన్ వ్యతిరేక నిరసనకారుల ఆందోళన. ఆస్ట్రేలియాలో వ్యాక్సిన్ వ్యతిరేక నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించారు. కరోనా మహమ్మారి సమయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని వ్యతిరేకిస్తూ మెల్ బోర్న్ లో నిరసనకారులు భారీగా రోడ్లపైకి వచ్చారు. వేలాదిమంది వ్యాక్సిన్ వ్యతిరేక నిరసనకారులు పార్లమెంట్ భవనం ముందు తమ నిరసనను తెలియజేశారు. అనంతరం పార్లమెంట్ చుట్టుపక్కల వీధుల్లో కవాతు నిర్వహించారు. దేశంలో లాక్ డౌన్ విధించడం, కొత్త చట్టం ఆమోదించడంపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ నిరసన చేశారు. 


 


 


 


 


 

Latest News
ఏపీ రూ.1392 కోట్ల 23 లక్షల రుణం:నాబార్డ్ Sat, Jan 22, 2022, 11:38 PM
చట్టాలు చేస్తే మార్పు రాదు...వాటిని కఠినంగా అమలు చేస్తేనే Sat, Jan 22, 2022, 11:37 PM
హౌతి తిరుగుబాటుదార్లపై సౌదీ అరేబియా ప్రతికార దాడులు Sat, Jan 22, 2022, 11:35 PM
ఎన్జీవోస్ ఉద్యమానికి విద్యుత్ ఉద్యోగుల మద్దతు Sat, Jan 22, 2022, 11:32 PM
విజయనగరం మన్యం లో ఏనుగుల హల చల్.. వేల ఎకరాల్లో పంటలు ధ్వంసo Sat, Jan 22, 2022, 10:20 PM