తిరుమల ఘాట్ రోడ్డు లో బైకులకి నో ఎంట్రీ.!
 

by Suryaa Desk |

తిరుమల ఘాట్ రోడ్డులో భక్తులను అనుమతించారు. శ్రీవారి దర్శనం టిక్కెట్లు ఉన్న భక్తులను మాత్రమే అలిపిరి చెక్ పోస్ట్ వద్ద తనిఖీ చేసి పంపవచ్చు. వరదల కారణంగా అలిపిరి, శ్రీవారి మెట్లను తాత్కాలికంగా మూసివేశారు. అలాగే ఘాట్ రోడ్లపైకి ద్విచక్ర వాహనాలను అనుమతించరు. కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున ద్విచక్ర వాహనాలకు అనుమతి లేదని తితిదే తెలిపింది.

Latest News
అంబులెన్స్​ను ఢీకొట్టిన పలాస ట్రైన్ Sat, Nov 27, 2021, 11:45 PM
తిరుపతిలో చెరువును పరిశీలించిన కేంద్ర బృందం Sat, Nov 27, 2021, 11:40 PM
"మెహంగయి హటావో ర్యాలీ"లో పెద్ద ఎత్తున పాల్గొంటామని కాంగ్రెస్ హామీ Sat, Nov 27, 2021, 11:27 PM
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM