సీఎం జగన్ కు ప్రధాని మోదీ ఫోన్

by సూర్య | Sat, Nov 20, 2021, 09:36 AM

దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో నీటి ఎద్దడి సమస్యపై ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ సీఎం జగన్‌కు ఫోన్‌ చేశారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై సీఎం జగన్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. వర్షాల ప్రభావం తీవ్రంగా ఉన్న జిల్లాల్లో పరిస్థితిని సీఎం జగన్ ప్రధానికి వివరించారు. చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో వరదల పరిస్థితి, ఆయా ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయనకు వివరించారు. వరద బాధితుల సహాయార్థం నేవీ హెలికాప్టర్లను వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై స్పందించిన ప్రధాని.. ఎలాంటి సహాయం కావాలన్నా అడుగుతానని సీఎం జగన్‌కు స్పష్టం చేశారు. వరద సహాయక చర్యల్లో కేంద్రం అప్రమత్తంగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM