పాకిస్తాన్ హెచ్చరిక.. ఇక అత్యాచారం చేస్తే ఆ శిక్ష

by సూర్య | Sat, Nov 20, 2021, 09:00 AM

అత్యాచారాలను అరికట్టేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు కఠినమైన చట్టాలను రూపొందించాయి. మన దేశంలో నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా లాభం లేకుండా పోతుంది. అయినా అత్యాచారాలు తగ్గడం లేదు. దీంతో అలాంటి వారిని ఎన్ కౌంటర్ చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. లేదా వారికి కఠిన శిక్షలు విధించాలని సభ పట్టుబడుతోంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ పార్లమెంట్ కొత్త చట్టాన్ని ఆమోదించింది. తరచు అత్యాచారాలకు పాల్పడేవారిని కఠినమైన రసాయన కాస్ట్రేషన్‌కు గురిచేసే చట్టాన్ని ఆమోదించింది. అత్యాచారం కేసులను సత్వరమే విచారించి.. నిందితులకు కఠిన శిక్షలు విధించేలా పాక్ చట్టం తెచ్చిందని చెప్పారు. కెమికల్ కాస్ట్రేషన్ అనేది ఒక వ్యక్తి సెక్స్‌లో చురుకుగా పాల్గొనకుండా చేసే మందులను ఇచ్చే ప్రక్రియ. ఈ ఔషధం శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్లను తగ్గిస్తుంది.

Latest News

 
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM
గిట్టుబాటు ధర లభించేలా పనులు చేయాలి Thu, Mar 28, 2024, 04:03 PM
విధులు సమర్థవంతంగా నిర్వహించాలి Thu, Mar 28, 2024, 04:02 PM