ఎమ్మెల్సీ కరీమున్నిసా కన్నుమూత
 

by Suryaa Desk |

వైసీపీ పార్టీలో విషాదం నెలకొంది. నిన్నరాత్రి  వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ కరీమున్నీసా (65) గుండెపోటుతో మృతి చెందారు. నిన్న రాత్రి ఆమె అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కరీమున్నీసా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కరీమున్నీసాకు మైనార్టీల తరఫున ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా అవకాశం కల్పించారు.

Latest News
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM
ఏపీ సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ Sat, Nov 27, 2021, 08:39 PM
ఆటో‌నగర్ లో కల్తీ 'వేప నూనె' గుట్టు రట్టు Sat, Nov 27, 2021, 06:42 PM