రేపు వరద ప్రాంత జిల్లాల్లో ఏపీ సీఎం జగన్ సర్వే
 

by Suryaa Desk |

ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో  సీఎం జగన్‌ వరద ప్రాంత  జిల్లాల్లో  సర్వే నిర్వహించనున్నారు.   భారీ వర్షాలు పడుతున్న  నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో రేపు సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. రేపు ఉదయం తాడేపల్లిలో ఆ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  పరిస్థితిని తెలుసుకోనున్నారు. ఆ తరువాత గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో కడప వెళ్లనున్నారు . అక్కడ్నించి హెలికాప్టర్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తారు.  

Latest News
"మెహంగయి హటావో ర్యాలీ"లో పెద్ద ఎత్తున పాల్గొంటామని కాంగ్రెస్ హామీ Sat, Nov 27, 2021, 11:27 PM
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM
ఏపీ సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ Sat, Nov 27, 2021, 08:39 PM