కంట‌త‌డి పెట్టుకున్న చంద్ర‌బాబు
 

by Suryaa Desk |

ప్రెస్‌మీట్‌లో కంట‌త‌డి పెట్టుకున్న చంద్ర‌బాబు.విజయవాడలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ...   రెండున్న‌రేళ్లుగా అన్ని విధాలా అవ‌మానిస్తున్నారు.  వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేయ‌డం స‌రికాదు. నేను ప్ర‌జ‌ల కోస‌మే పోరాటం చేశా. ఓడిపోయిన‌పుడు కుంగిపోలేదు. గెలిచిన‌పుడు రెచ్చిపోలేదు. అసెంబ్లీ పరిణామాల‌తో చంద్ర‌బాబు సంచ‌ల‌న నిర్ణ‌యం.  స‌భ‌లోనుంచి వెళ్లిపోయిన చంద్ర‌బాబు.  నన్ను వ్య‌క్తిగ‌తంగా ఇబ్బంది పెట్టారు. మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిగానే ఈ స‌భ‌కు వ‌స్తా  అని చంద్ర‌బాబు నాయుడు తెలిపారు 


 


 

Latest News
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM
ఏపీ సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ Sat, Nov 27, 2021, 08:39 PM
ఆటో‌నగర్ లో కల్తీ 'వేప నూనె' గుట్టు రట్టు Sat, Nov 27, 2021, 06:42 PM