సీఎం జగన్ కీలక ఆదేశాలు

by సూర్య | Fri, Nov 19, 2021, 12:26 PM

 ఏపీ సీఎం జగన్ భారీ వర్షాలు, వరదలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. చెరువుల్లో గండ్లు పడిన చోట వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తిరుపతిలో వరద నీటి నిల్వకు గల కారణాలను అధ్యయనం చేయాలన్నారు. వరదల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి తక్షణ సాయంగా రూ.2వేలు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు. వర్షాలు కురిసిన తర్వాత వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

Latest News

 
ఎవరితో ఎవరు.. ఏపీ ఎన్నికల్లో తలపడే అభ్యర్థుల పూర్తి జాబితా Fri, Mar 29, 2024, 08:08 PM
చిన్నాన్న అంటే అర్థం తెలుసా.. నీ పేరు బయటకొస్తుందని భయపడ్డావా: వైఎస్ సునీత Fri, Mar 29, 2024, 08:06 PM
విశాఖ తీరంలో అరుదైన చేప.. చూడటానికి అచ్చం మనిషిలాగే Fri, Mar 29, 2024, 08:05 PM
షాలీమార్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి.. 5 గంటలకుపైగా నరకం Fri, Mar 29, 2024, 07:57 PM
పోలీసుల్ని చూసి పారిపోయిన వ్యక్తి.. అతడ్ని పట్టుకుని ఆరా తీస్తే, మాములోడు కాదు Fri, Mar 29, 2024, 07:54 PM