నేడు ఇందిరా గాంధీ జ‌యంతి

by సూర్య | Fri, Nov 19, 2021, 10:30 AM

ఇవాళ మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ జ‌యంతి.ఇందిరా గాంధీ 104వ జయంతి సందర్భంగా.... ఢిల్లీలోని శ‌క్తిస్థ‌ల్ వ‌ద్ద కాంగ్రెస్ నేత‌లు ఇందిర‌మ్మకు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షురాలు సోనియా గాంధీ, ఇందిరా స‌మాధి వ‌ద్ద అంజలి ఘటించారు.



 


 

Latest News

 
పేపర్ మిల్‌కు లాకౌట్ Thu, Apr 25, 2024, 04:52 PM
ఈనెల 28న జగ్గంపేటలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Thu, Apr 25, 2024, 04:50 PM
రైల్వే ప్రాజెక్టులకు ప్రభుత్వం భూములు ఇవ్వలేదు Thu, Apr 25, 2024, 04:49 PM
ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తా Thu, Apr 25, 2024, 04:47 PM
ఇంటిలిజెన్స్ చీఫ్ గా నూతన నియామకం Thu, Apr 25, 2024, 04:46 PM