రైతులకు క్షమాపణలు చెప్పిన ప్రధాని

by సూర్య | Fri, Nov 19, 2021, 10:15 AM

మూడు కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించారు. శీతాకాల సమావేశాల్లో వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటామన్నారు. ఈ సందర్భంగా రైతులకు ప్రధాని మోదీ క్షమాపణ చెప్పారు. రైతులు ఆందోళన విరమించాలని అన్నారు. వ్యవసాయ బడ్జెట్‌ను 5 రెట్లు పెంచామని, రైతులకు గిట్టుబాటు ధరలో విత్తనాలు అందించేందుకు కృషి చేస్తామని ప్రధాని చెప్పారు.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM