సోమశిల జలాశయానికి పోటెత్తిన వరద నీరు

by సూర్య | Fri, Nov 19, 2021, 09:30 AM

నెల్లూరులో కురుస్తున్న భారీ వర్షాలకు సోమశిల రిజర్వాయర్‌కు వరద పోటెత్తుతోంది. దాదాపు 3,90,000 క్యూసెక్కుల వరద నీరు జలాశయానికి చేరుతోంది. 11 గేట్ల నుంచి 4,08,000 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. వవరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో సోమశిల పరివాహక ప్రాంతాలు ముప్పు పొంచి ఉన్నాయి. జిల్లా కలెక్టర్, ఇరిగేషన్ అధికారులు సోమశిల జలాశయానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

Latest News

 
కొల్లేరుకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం Fri, Mar 29, 2024, 11:11 AM
చంద్రబాబుపై మండిపడ్డ సీఎం జగన్ Fri, Mar 29, 2024, 11:07 AM
నేటి వైసీపీ బస్సు యాత్ర వివరాలని అందించిన తలశిల రఘురాం Fri, Mar 29, 2024, 11:07 AM
నేడు కర్నూలు జిల్లాలో జగన్ బస్సు యాత్ర Fri, Mar 29, 2024, 11:06 AM
వైసీపీ పరిపాలనంత దుర్మార్గపు పాలన Fri, Mar 29, 2024, 11:02 AM