అనంతపురం జిల్లాలో కుంభ వృష్టి వర్షాలు
 

by Suryaa Desk |

అనంతపురం జిల్లాలో వర్షం కోసం ఎదురు చూసే పరిస్థితి నుంచి.  వర్షమే వద్దనుకునేంతగా కుండపోత వానలు కురుస్తున్నాయి. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు .కరువా జిల్లాలో ఎన్నడూలేనంతగా కుంభ వృష్టి వర్షాలు నమోదు అవుతున్నాయి.తూఫాన్ ,అల్ప పీడనాలు,వాయు గుండాలు ఎన్ని వచ్చిన పెద్దగా ప్రభావం కనిపించని అనంతాపూర్ జిల్లా లో . ఈ సారి వరాల తరబడి వానలు కురుస్తున్నాయి.జిల్లాలో లో చెరువులు నిండు కుండలుగా తలపిస్తునాయ్ 


 


 

Latest News
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM
ఏపీ సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ Sat, Nov 27, 2021, 08:39 PM
ఆటో‌నగర్ లో కల్తీ 'వేప నూనె' గుట్టు రట్టు Sat, Nov 27, 2021, 06:42 PM