తిరుపతి భారతీయ విద్యాభావన్ స్కూల్ నిర్వాకం
 

by Suryaa Desk |

తిరుపతి భారతీయ విద్యాభావన్ స్కూల్ నిర్వాకం. భారీ వర్షం ఉందని తెలిసి స్కూల్  ఇవాళ స్కూల్ కు సెలవు ప్రకటించక కలెక్టర్ ఉత్తర్వులు ఉల్లంఘించి నిర్వహించారు. ఇప్పడు చాలా మంది పిల్లలు ఇంటికి కి వెళ్ళలేక అక్కడే ఉన్నారు.తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.తిరుపతి భారతీయ విద్యాభావన్లో


కొందరు విద్యార్థుల ను స్కూలు లో నే పడుకో పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులు, విద్యార్థులు రోడ్ల పై వరద నీటి లో చిక్కుకుని ఇప్పటి కే ఇంటికి చేరలేదు. ఇదేమిటి అని ప్రశ్నించిన తల్లిదండ్రులకు నిర్లక్ష్యంగా సమాధానాలు. 40 మంది విద్యార్థులను కాపాడిన స్థానికులు.


 


 

Latest News
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM
ఏపీ సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ Sat, Nov 27, 2021, 08:39 PM
ఆటో‌నగర్ లో కల్తీ 'వేప నూనె' గుట్టు రట్టు Sat, Nov 27, 2021, 06:42 PM