పశ్చిమ డెల్టా కు వెయ్యి క్యూసెక్కుల నుంచి సాగునీటి విడుదల

by సూర్య | Fri, Nov 19, 2021, 08:36 AM

జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ముందస్తు చర్యల్లో భాగంగా పశ్చిమ డెల్టాకు గురువారం వెయ్యి క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశారు. జి2వికీ 202, నర్సాపురం 504, ఏలూరు 337, అత్తిలి 40, క్యూసెక్కుల వద్ద కాల్వలు వదిలారు. ధవళేశ్వరం కాటన్ డ్యాం నుంచి 21,889 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM