ఆ జిల్లాలకు అలర్ట్...!
 

by Suryaa Desk |

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. దానితో ఏపీలోని చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కోస్తా, రాయలసీమల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Latest News
బాధితులను ఆదుకోవాలంటూ ఏపీ సీఎస్‌కు చంద్ర‌బాబు లేఖ‌ Sun, Nov 28, 2021, 11:55 AM
తిరుపతిలో కుప్పకూలిన భవనం... పరుగులు తీసిన ప్రజలు Sun, Nov 28, 2021, 12:29 AM
అంబులెన్స్​ను ఢీకొట్టిన పలాస ట్రైన్ Sat, Nov 27, 2021, 11:45 PM
తిరుపతిలో చెరువును పరిశీలించిన కేంద్ర బృందం Sat, Nov 27, 2021, 11:40 PM
"మెహంగయి హటావో ర్యాలీ"లో పెద్ద ఎత్తున పాల్గొంటామని కాంగ్రెస్ హామీ Sat, Nov 27, 2021, 11:27 PM