మొదటి ఘాట్ రోడ్డులో జారిపడిన కొండచరియలు
 

by Suryaa Desk |

తిరుపతి: ప్రమాదకరంగా తిరుపతిలో పరిస్థితి. పట్టణాన్ని చుట్టుముడుతున్న నీటి ప్రవాహం. భారీ వరద నీటి ప్రవాహానికి వరదరాజ నగర్ లో కొట్టుకుపోతున్న వాహనాలు.  మొదటి ఘాట్ రోడ్డులో జారిపడిన కొండచరియలు. స్తంభించిన ట్రాఫిక్. భారీ వర్షం కారణంగా ఘాట్ రోడ్లు మూసివేసిన టీటీడీ. ఇప్పటికే నడకమార్గంలో భక్తుల అనుమతి నిలిపివేసిన టీటీడీ

Latest News
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM
ఏపీ సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ Sat, Nov 27, 2021, 08:39 PM
ఆటో‌నగర్ లో కల్తీ 'వేప నూనె' గుట్టు రట్టు Sat, Nov 27, 2021, 06:42 PM