వివేక్ హత్యకేసులో కొనసాగుతున్న సీబీఐ విచారణ
 

by Suryaa Desk |

హైదరాబాద్‌లో నిన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ. ఉస్మానియాలో వైద్యపరీక్షల తర్వాత మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచిన సీబీఐ. ట్రాన్సిట్ వారెంట్‌పై శివశంకర్‌రెడ్డిని కడపకు తరలించిన సీబీఐ. ఉదయం 10 గంటలకు కడప తీసుకురానున్న సీబీఐ అధికారులు. మధ్యాహ్నంలోపు పులివెందుల కోర్టులో శివశంకర్‌రెడ్డిని హాజరుపరచనున్న సీబీఐ. న్యాయం చేయాలని కోరుతూ సీబీఐకి లేఖ రాసిన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి. వివేకా హత్యకేసులో మా తండ్రికి ఎలాంటి సంబంధం లేదు: డి.చైతన్యరెడ్డి. కేవలం ఆరోపణతోనే మా తండ్రిని అరెస్టు చేశారు: దేవిరెడ్డి చైతన్యరెడ్డి. ఈనెల 15న మా తండ్రి ఎడమ భుజానికి సర్జరీ జరిగింది: దేవిరెడ్డి చైతన్యరెడ్డి. ఇంకా వైద్యచికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది: దేవిరెడ్డి చైతన్యరెడ్డి. అనారోగ్యంతో ఉన్నందున న్యాయంచేయాలని సీబీఐకి విజ్ఞప్తి: దేవిరెడ్డి చైతన్యరెడ్డి

Latest News
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM
ఏపీ సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ Sat, Nov 27, 2021, 08:39 PM
ఆటో‌నగర్ లో కల్తీ 'వేప నూనె' గుట్టు రట్టు Sat, Nov 27, 2021, 06:42 PM