తిరుపతిలో భారీ వర్షం
 

by Suryaa Desk |

తిరుపతిలోని పలు ప్రాంతాల్లో భారీ ఈదురు గాలులకు వృక్షాలు నేలకొరిగాయి. వరదలకు రోడ్లన్నీ జలపాతాలను తలపిస్తున్నాయి. మరోవైపు భారీ వర్షాల కారణంగా రేపు అన్ని విద్యాసంస్థలకు శెలవు ప్రకటించారు. ప్రమాదకర ప్రదేశాల్లో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.భారీ వర్షాలతో తిరుపతి అర్బన్ జిల్లా పరిధిలోని పోలీసులు అప్రమత్తం అయ్యారు. సహాయకచర్యలు అందించేందుకు స్పెషల్ పార్టీ పోలీస్ టీమ్స్ రంగంలోకి దిగాయి. ప్రజలు అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.

Latest News
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM
ఏపీ సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ Sat, Nov 27, 2021, 08:39 PM
ఆటో‌నగర్ లో కల్తీ 'వేప నూనె' గుట్టు రట్టు Sat, Nov 27, 2021, 06:42 PM