వారికీ నా ధన్యవాదాలు : సీఎం జగన్
 

by Suryaa Desk |

ఏపీలో మరోసారి వైసీపీ విజయం సాధించింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. ప్రకాశం జిల్లాలోని దర్శి మున్సిపాలిటీ మినహా మిగిలిన అన్ని చోట్లా వైసీపీ ఘన విజయం సాధించింది. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ 54 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసింది. ఈ సందర్భంగా పార్టీ అధినేత, ఏపీ సీఎం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వానికి ప్రజలు వందకు 97 మార్కులు వేశారని, తమ ఆశీస్సులు ఇచ్చి గెలిపించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు అని సీఎం జగన్ ట్వీట్ చేశారు.

Latest News
అంబులెన్స్​ను ఢీకొట్టిన పలాస ట్రైన్ Sat, Nov 27, 2021, 11:45 PM
తిరుపతిలో చెరువును పరిశీలించిన కేంద్ర బృందం Sat, Nov 27, 2021, 11:40 PM
"మెహంగయి హటావో ర్యాలీ"లో పెద్ద ఎత్తున పాల్గొంటామని కాంగ్రెస్ హామీ Sat, Nov 27, 2021, 11:27 PM
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM