ఏపీ కరోనా అప్డేట్.. నేడు పెరిగిన కేసులు
 

by Suryaa Desk |

తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం…  గడిచిన 24 గంటల్లో 346 మంది కరోనాతో కోలుకున్నారు. ఇంకా ఏపీలో 2,615 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 20,53,480 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు.గడిచిన 24 గంటల్లో కరోనా పాజిటివ్ కేసులు నిన్నటితో పోలిస్తే  కాస్త పెరిగాయి. ఇక చిత్తూరు, కృష్ణా, శ్రీకాకుళం జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20,70,516కి చేరగా.. మొత్తం కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14,421కి చేరింది.
జిల్లాల వారీగా కరోనా కేసులు:
శ్రీకాకుళం: 7, విజయనగరం 4, విశాఖ 26, తూర్పుగోదావరి 29, పశ్చిమ గోదావరి 19, కృష్ణా 30, గుంటూరు 32, ప్రకాశం 4, నెల్లూరు 19, చిత్తూరు 42, అనంతపురం 4, కర్నూలు 2, కడప 12.

Latest News
తిరుపతిలో కుప్పకూలిన భవనం... పరుగులు తీసిన ప్రజలు Sun, Nov 28, 2021, 12:29 AM
అంబులెన్స్​ను ఢీకొట్టిన పలాస ట్రైన్ Sat, Nov 27, 2021, 11:45 PM
తిరుపతిలో చెరువును పరిశీలించిన కేంద్ర బృందం Sat, Nov 27, 2021, 11:40 PM
"మెహంగయి హటావో ర్యాలీ"లో పెద్ద ఎత్తున పాల్గొంటామని కాంగ్రెస్ హామీ Sat, Nov 27, 2021, 11:27 PM
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM