ఆ మున్సిపాలిటీకి రీకౌంటింగ్ పెట్టాల్సిందే: దేవినేని ఉమ
 

by Suryaa Desk |

కృష్ణా జిల్లాలోని కొండపల్లి మున్సిపాలిటీలో అవకతవకలు జరిగాయంటూ... కౌంటింగ్ కేంద్రం ముందు  దేవినేని ఉమ నిరసన వ్యక్తం చేశారు. అయితే కొండపల్లి మున్సిపాలిటీ 1వ వార్డు బాక్సులు మార్చారని అభ్యర్థి ఆరోపిస్తునే ఉన్నారు. కొండపల్లి 1 వ వార్డులో రీకౌంటింగ్ పెట్టాలని  దేవినేని ఉమ డిమాండ్ చేయడంతో.  అక్కడ పరిస్థితి ఉత్కంఠంగా మారింది. 

Latest News
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM
ఏపీ సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ Sat, Nov 27, 2021, 08:39 PM
ఆటో‌నగర్ లో కల్తీ 'వేప నూనె' గుట్టు రట్టు Sat, Nov 27, 2021, 06:42 PM