పురసమరంలో వైసీపీ హవా

by సూర్య | Wed, Nov 17, 2021, 12:53 PM

ఏపీ: పురసమరంలో వైసీపీ హవా..టీడీపీ కంచుకోట కుప్పం, పెనుకొండలో వైసీపీ విజయం.. కుప్పంలోని 25 వార్డుల్లో 14వార్డులను గెలుచుకున్న వైసీపీ, కేవలం 2 వార్డులకే టీడీపీ పరిమితం.9 నగర పంచాయతీల్లో వైసీపీ గెలుపు,  దర్శిలో టీడీపీ విజయం, ఎక్కడా ఖాతా తెరవని బీజేపీ


 

Latest News

 
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రమే నామినేషన్ Wed, Apr 24, 2024, 03:21 PM
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Wed, Apr 24, 2024, 02:39 PM
కాకినాడలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం Wed, Apr 24, 2024, 01:42 PM
మద్యంలో విషం కలుపుకొని తాగిన రైతు Wed, Apr 24, 2024, 01:42 PM
మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి Wed, Apr 24, 2024, 01:42 PM