8వ వార్డు గెలిచిన జనసేన
 

by Suryaa Desk |

గుంటూరు జిల్లా దాచేపల్లి మున్సిపాలిటీ ఎన్నికల కౌంటింగ్ ముగిసింది.మొత్తం 20 వార్డుల్లో ఒకటి వైసీపీ ఏకగ్రీవం చేసుకోగా.. మిగిలిన 19 వార్డులకు జరిగిన ఎన్నికల్లో వైసీపీ 11స్థానాల్లో, టీడీపీ 7 స్థానాల్లో, జనసేన ఒక వార్డును కైవసం చేసుకున్నారు.


గెలిచిన పార్టీల వివరాలు:
వైసీపీ గెలిచిన వార్డులు: 1, 3, 4, 9, 10, 11, 12, 13, 14 15, 18, 19
టీడీపీ గెలిచిన వార్డులు: 2, 5, 6, 7, 16, 17, 20
జనసేన గెలిచిన వార్డులు: 8

Latest News
"మెహంగయి హటావో ర్యాలీ"లో పెద్ద ఎత్తున పాల్గొంటామని కాంగ్రెస్ హామీ Sat, Nov 27, 2021, 11:27 PM
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM
ఏపీ కరోనా అప్డేట్ Sat, Nov 27, 2021, 09:13 PM
ఏపీ సీఎం జగన్‌కు లోకేష్‌ లేఖ Sat, Nov 27, 2021, 08:39 PM