ఇవాళ ,రేపు శ్రీవారి, అలిపిరి నడక దారులు మూసివేత
 

by Suryaa Desk |

వాయుగుండం కారణంగా ఏపీలో పలు జిల్లాలో భారీ వర్షాలు కురువనున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ,రేపు శ్రీవారి మెట్లు ,అలిపిరి నడక దారి మూసివేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలియజేశారు. రెండు రోజులపాటు బారి వర్షాలు కురిసి అవకాశం ఉన్నందున వాతావరణ శాఖ హెచ్చరికలతో  ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తమకు సహకరించాలని టీటీడీ భక్తులని కోరింది 


 


 


 

Latest News
అంబులెన్స్​ను ఢీకొట్టిన పలాస ట్రైన్ Sat, Nov 27, 2021, 11:45 PM
తిరుపతిలో చెరువును పరిశీలించిన కేంద్ర బృందం Sat, Nov 27, 2021, 11:40 PM
"మెహంగయి హటావో ర్యాలీ"లో పెద్ద ఎత్తున పాల్గొంటామని కాంగ్రెస్ హామీ Sat, Nov 27, 2021, 11:27 PM
నా నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు, వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : నారా లోకేష్ Sat, Nov 27, 2021, 09:51 PM
కిలో అంతా అనగానే ..? చోరీకి గురి అయన టమాటో ట్రేలు.. Sat, Nov 27, 2021, 09:35 PM